Movie Name: Premikudu
Song Name: Oorvasi oorvasi
Singers : AR Rehman, Sahul hameed, Suresh Peter
Music: AR Rahman
ఊర్వశీ ఊర్వశీ పాట లిరిక్స్ తెలుగు లో
ఊర్వశీ ఊర్వశీ టేకిటీజీ ఊర్వశీ
పూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫర్మసీ
ఊర్వశీ ఊర్వశీ టేకిటీజీ ఊర్వశీ
పూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫర్మసీ
గెలుపుకీ సూత్రమె టేకీటీజీ పాలసీ
నింగిలో మేరుపులా యవ్వనం ఒక ఫాంటసీ
ఊర్వశీ ఊర్వశీ టేకిటీజీ ఊర్వశీ
ఓ చెలీ తెలుసా తెలుసా తెలుగు మాటలు పదివేలు
అందులోన ఒకటో రెండో పలుకు నాతో అది చాలు
గెలుపుకీ సూత్రమె టేకీటీజీ పాలసీ
నింగిలో మేరుపులా యవ్వనం ఒక ఫాంటసీ
చిత్రలహరిలో కరెంటుపోతే టేకిటీజీ పాలసీ
బాగ చదివి ఫెయిలయిపోతే టేకిటీజీ పాలసీ
తిండి దండగని నాన్న అంటే టేకిటీజీ పాలసీ
బట్టతలతో తిరుపతి వెళితే టేకిటీజీ పాలసీ
ఊర్వశీ ఊర్వశీ టేకిటీజీ ఊర్వశీ
ఓ చెలి తెలుసా తెలుసా జీవనాడులు ఎన్నెన్నో
తెలుపవే చిలకా చిలకా ప్రేమనాడి ఎక్కడుందో
గెలుపుకీ సూత్రమె టేకీటీజీ పాలసీ
నింగిలో మేరుపులా యవ్వనం ఒక ఫాంటసీ
చుపుతో ప్రేమే పలకదులే కళ్లతో శీలం చెడిపోదే
గెలుపుకీ సూత్రమె టేకీటీజీ పాలసీ
నింగిలో మేరుపులా యవ్వనం ఒక ఫాంటసీ
మాంసమే తినని పిల్లుందా పురుషులలో రాముడు ఉన్నాడా
విప్లవం సాధించకపోతే వనితకు మేలే జరగదులే
రుద్రమకు విగ్రహమే వుంది సీతకు విగ్రహమే లేదే
పోజు కొట్టి పిల్ల పడలేదంటే టేకిటీజీ పాలసీ
పక్కసీటులో అవ్వే వుంటే టేకిటీజీ పాలసీ
సండే రోజు పండగ వస్తే టేకిటీజీ పాలసీ
నచ్చిన చిన్నది అన్నా అంటే టేకిటీజీ పాలసీ
ఊర్వశీ ఊర్వశీ టేకిటీజీ ఊర్వశీ
పూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫర్మసీ
గెలుపుకీ సూత్రమె టేకీటీజీ పాలసీ
నింగిలో మేరుపులా యవ్వనం ఒక ఫాంటసీ
పగలు చుడని కన్నెలకు రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం
స్వేచ్చయే నీకు లేనప్పుడు స్వర్గమే ఉన్నా ఏం లాభం
ఫిగరుల సందడి లేకుండా క్లాసుకి వెళ్లి ఏం లాభం
ఇరవైలో చెయ్యని అల్లరులు అరవైలో చేస్తే ఏం లాభం
Oorvasi Oorvasi Song Lyrics in Englsih
Oorvasi oorvasi take it easy oorvasi
oosalaaga vallu vunte endukanta pharmacy
oorvasi oorvasi take it easy oorvasi
oosalaaga vallu vunte endukanta pharmacy
gelupuki sootrame take it easy policy
ningilo merupulaa yavvanam oka fantasy
Oorvasi oorvasi take it easy oorvasi
O cheli telusaa telusaa telugu maatalu padi velu
andulo okato rendo paluku naato adi chaalu
gelupuki sootrame take it easy policy
ningilo merupulaa yavvanam oka fantasy
chitralaharilo karentu pote take it easy policy
baaga chadivi fail aipote take it easy policy
tindi dandagani naanna ante take it easy policy
batta thalato tirupati velite take it easy policy
Oorvasi oorvasi take it easy oorvasi
O cheli telusaa telusaa jeevanaadulu ennenno
telupave chilakaa chilakaa prema naadi ekkadundo
gelupuki sootrame take it easy policy
ningilo merupulaa yavvanam oka fantasy
chooputo preme palakadule kallato seelam chedipode
maamsame tinani pillundaa purushulalo raamudu vunnaadaa
viplavam saaginchakapote vanitaku mele jaragadule
rudramaku vigrahame vundi seetaku vigrahame lede
foju kotti pilla padaledante take it easy policy
Pakka seetulo avve vunte take it easy policy
sunday roju pandaga vaste take it easy policy
nacchina chinnadi annaa ante take it easy policy
oorvasi oorvasi take it easy oorvasi
oosalaaga vallu vunte endukanta pharmacy
gelupuki sootrame take it easy policy
ningilo merupulaa yavvanam oka fantasy
Pagalulo choodani kannelaku raatrilo kannukotti em laabham
swecchaye neeku lenapudu swargame unnaa yem laabham
figarulaa sandadi lekundaa claasuki velli emlaabham
iravailo cheyyani allarulu aravailo cheste emlaabham
మరిన్ని పాటల కోసం లిరిక్స్ తెలుగు ని సందర్శించండి.