Movie Name: Premikudu
Song Name: Alalavale vana
Lyrics : Rajasri
Music: AR Rahman
అలలవలె వాన వరదవలె ఎద ఉరకలు వేసేనులే
అలలవలె వాన వరదవలె ఎద ఉరకలు వేసేనులే
ఇరు చూపులలో ఇరు తనువులలో చెలరేగెను కోరికలే
నులి వెచ్చని జాబిలి వన్నెల చిందే వెన్నెల వీధులలో
ఆ ఇద్దరిలోన ఒకటే నాదం రాగాలు శృతి చేసెలే
ఇరు చూపులలో ఇరు తనువులలో చెలరేగెను కోరికలే
Alalavale vana varadavale yedha urakalu vesenule
Alalavale vana varadavale yedha urakalu vesenule
Iru chupulalo iru tanuvulalo chelaregenu korikale
Nuli vechchani jabili vannela chinde vennela vidhulalo
A iddarilona okate naadam ragalu sruti chesele
Iru chupulalo iru tanuvulalo chelaregenu korikale
మరిన్ని వాటి కోసం లిరిక్స్ ఇన్ తెలుగు ను సందర్శించండి.