Movie Name: Premikudu
Song Name: Mukkaalaa mukaabulaa
Singers : Manu, Swarnalatha
Music: AR Rahman

ముక్కాలా ముక్కాబులా పాట లిరిక్స్ తెలుగు లో

ఒలె ఒలె ఓ…ఒలె ఒలె ఒలె…
ఒలె ఒలె ఓ…ఒలె ఒలె ఒలె…
ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా
లైలా ఓ లైలా
లవ్వుకి కాపలా పరువాల తుపాకులా
శృంగార వీరుల సింధూర పువ్వులా
మత్తు జల్లె మంచు వెన్నెల ఒలె ఓ..
ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా
లైలా ఓ లైలా

జురాసిక్ పార్కులోన సరదాగా
జోడిలే క్లాస్ మ్యూజిక్ నేడే పాడెను
పికాసో చిత్రం నన్ను వెంటాడే
చిత్రంగా టెక్సాస్ లో నాతో ఆడెను
కౌబోయ్ కన్ను కొడితే ప్లేబాయ్
చెయ్యి పడితే ఒళ్ళంతా సెక్సయ్యింది
గుండెల్లో ఫిక్సయ్యంది
పాప్ మ్యూజిక్ థ్రిల్లయ్యేను
స్ట్రాబెర్రీ కళ్ళయ్యేను
లవ్ స్టారై ఊరించేను
పిచ్చెక్కి ఊగించేను
మన ప్రేమ గీతమే ప్రతి నోట పలకాలా
ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా
లైలా ఓ లైలా

తుపాకీ లోడు చేసి గురి పెట్టి కాల్చిన
హృదయాలు గాయపడునా
తిమింగాలలు పట్టె వల తెచ్చి వేసిన
ఆ నింగి చుక్కలు చిక్కేనా
భూకంపం వస్తే ఏంటి
భూగోళం పోతే ఏంటి
ఆకాశం విడిపోతుందా
ఏవైనా రెండవుతుందా
రావే నా రాజహంస
రతనాల మణిపూస
జింకల్లె చిందులెయ్యి
సందేళ విందు చెయ్యి
సంతోషమెన్నడూ సాగరమై సాగదా
ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా
లైలా ఓ లైలా

Mukkaalaa Mukaabulaa Song Lyrics in English

Mukkaalaa mukaabulaa lailaa o laila
mukaabulaa chukkaa nilaa lailaa o laila
lavvuki kaapalaa
paruvaalaku pattulaa
srungaara Veevulaa
sindhoora poovulaa
mathu jalle manchu vennela
Mukkaalaa mukaabulaa lailaa o laila
mukaabulaa chukkaa nilaa lailaa o laila

Juraasik paarkulona saradaagaa jodile class music nede paadenu
pikaaso chitram nannu ventaade chitramgaa texas lo natho aadenu
Cow boy kannu kodite play boy cheyi padite
ollanta seksayyindi gundello fixayyindi
pop music thrillayyenu strawberry kallayyenu
Love story oorinchenu picchekki ooginchenu
mana premageetame prati nota palakaala
Mukkaalaa mukaabulaa lailaa o laila
mukaabulaa chukkaa nilaa lailaa o laila

Tupaaki load chesi guripetti kaalchina hrudayaalu gaayapadunaa
timingalaalu patte vala tecchi vesina aa ningi chukkalu chikkenaa
bhookampam vaste yenti bhoogolam pote yenti
aakaasam vidipotundaa ee vaina rendoutundaa
raavela raajahamsa ratanaala manipoosa
jinkalle chinduleyyi sandhela vinducheyyi
santosham ennadu saagaramai saagaala
Mukkaalaa mukaabulaa lailaa o laila
mukaabulaa chukkaa nilaa lailaa o laila

మరిన్ని పాటల కోసం లిరిక్స్ తెలుగు ని సందర్శించండి.