Movie Name: Premikudu
Song Name: Muttukunte kandipoye
Music: AR Rahman
ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముద్దుగుమ్మ
రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావే
ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముద్దుగుమ్మ
రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావే
మావికొమ్మ వుయ్యాలలో మామ పాడు ఈ పాటతో
మేడ దిగి నాకై వచ్చిన నీలవేణి నిద్దురపో ||మావి||
మావికొమ్మ వుయ్యాలలో మామ పాడు ఈ పాటతో
మేడ దిగి నాకై వచ్చిన నీలవేణి నిద్దురపో
ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముద్దుగుమ్మ
రాకుమారిలా నువ్వు కలిమిలో పెరిగావే
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
Muttukunte kandipoye mutyala muddugumma
Rakumarila nuvvu kalimilo perigave
Muttukunte kandipoye mutyala muddugumma
Rakumarila nuvvu kalimilo perigave
Mavikomma uyyalalo mava padu ee patato
Medadigi nakai vachchina nilaveni niddarapo
Mavikomma uyyalalo mava padu i patato
Medadigi nakai vachchina nilaveni niddarapo
Muttukumte kamdipoye mutyala muddugumma
Rakumarila nuvvu kalimilo perigave
Mm..mm..mm..